ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని బీటెక్‌ రవి సందర్శించారు.

Btec ravi - on amaravathi
'అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'
author img

By

Published : Aug 3, 2020, 2:30 PM IST

వైకాపా మేనిఫెస్టోలో ఏపీకి మూడు రాజధానులు చేస్తామని చెప్పలేదని బీటెక్‌ రవి అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతుల ధర్నా శిబిరాన్ని ఎమ్మెల్సీ బీటెక్ రవి సందర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. సోమవారం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించనున్నారు.

అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని చెప్పాలన్నారు. వైకాపా చేసిన చట్టంలో ఎక్కడ కూడా జ్యూడీషియల్‌ అనే పదమే లేదని ఆక్షేపించారు.

'అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి'

ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.