ETV Bharat / state

లండన్​లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ - అశోక్ గౌడ్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

BRS flag unveiling in London: లండన్​లో మెుదటిసారిగా బీఆర్ఎస్ జెండాను ఎన్నారై బీఆర్​ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఆవిష్కరించారు. భారత్ నుంచి నాయకులని ఆహ్వానించి త్వరలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

BRS flag unveiling in London
లండన్​లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
author img

By

Published : Dec 14, 2022, 12:11 PM IST

BRS flag unveiling in London: లండన్​లో మెుదటిసారిగా బీఆర్ఎస్ జెండాను ఎన్నారై బీఆర్​ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ఆవిష్కరించారు. ఇటీవల అధికారకంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్​గా మారిన సందర్భంగా కేసీఆర్​కి శుభాకాంక్షలు చెప్పారు. నాడు ఉద్యమ సమయంలో ఖండాతరాల్లో మెుట్టమెుదటి గులాబీ ఉద్యమ జెండాను లండన్​లో ఎగరవేసి కేసీఆర్ వెంట నడిచామమని అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను సైతం లండన్​లో చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి దగ్గరల్లో ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. దేశమంతా అభివృద్ధి సంక్షేమం అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.

యూకేలో నివసిస్తున్న ఎన్నారైలంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని అడ్వజరీ బోర్డు వైస్ చైర్మన్ చందు గౌడ్ సిక తెలిపారు. భారత్ నుంచి నాయకులని ఆహ్వానించి త్వరలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా "దేశ్ కి నేత కెసిఆర్" "అబ్​కి బార్ కిసాన్ సర్కార్" అంటూ నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.