గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో భాగ్యనగరాన్ని అందంగా అలంకరించారు. బీఆర్కే భవన్లో ఉన్న సచివాలయ కార్యాలయాన్ని జాతీయ జెండాలోని మూడు రంగులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంటోంది. ప్రత్యేక అలంకరణలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: ప్రపంచ ఛాంపియన్ సింధుకు 'పద్మభూషణ్'