ETV Bharat / state

బ్రిటన్ ప్రధాని రాజీనామా.. మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్‌ వ్యంగ్యంగా ట్వీట్‌

Ktr tweet Today: మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రాజీనామా వార్త సంతోషం కలిగించిందని అంటూనే.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అధిక ఎల్పీజీ ధర, రూపాయి అత్యంత తక్కువ విలువకు.. పడిపోయేలా చేసిన ప్రధాని దేశంలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ktr twitter
ktr twitter
author img

By

Published : Oct 21, 2022, 12:50 PM IST

Ktr tweet Today: బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో పురపాలక, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టాలరేట్ ఇండియా అంటూ ట్వీట్ చేసిన ఆయన.. బ్రిటన్ ప్రధాని రాజీనామా వార్త సంతోషం కలిగించిందని అన్నారు. తన ఆర్థికవిధానం విఫలమైనందుకు 45 రోజుల తక్కువ వ్యవధిలోనే లిజ్ ట్రస్ రాజీనామా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. 30 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం.. ప్రపంచంలోనే అధిక ఎల్పీజీ ధర, రూపాయి అత్యంత తక్కువ విలువకు పడిపోయేలా చేసిన ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

  • Amused to read that UK PM Liz Truss resigned in less than 45 days for her failed economic policy!

    In India, we have a PM who gave us;

    ❇️ Highest unemployment in 30 years
    ❇️ Highest Inflation in 45 years
    ❇️ Highest LPG price in the world
    ❇️ Lowest Rupee Vs USD#TolerantIndia

    — KTR (@KTRTRS) October 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.

ఏడాది తర్వాత బ్యాలెట్​ పేపర్ల రీకౌంటింగ్​.. మళ్లీ ఒక్క ఓటుతోనే ఓడిపోయిన అభ్యర్థి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.