ETV Bharat / state

ప్రతిభను వెలికితీసేందుకు పుట్​బాల్ లీగ్​ - football

పుట్​బాల్ పట్ల ఆసక్తి ఉన్న పేద చిన్నారులను ప్రోత్సహించేందుకు ది హైదరాబాద్ బేబీ లీగ్  పేరుతో లీగ్ మ్యాచుల్లో ఆడే అవకాశాన్ని ప్రీమియర్​ స్పోర్ట్స్​ ఇండియా కల్పిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్​లోని తెలంగాణ, బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్​గా వ్యవహారిస్తోన్న ఆండ్రూ ఫ్లెమింగ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతిభను వెలికితీసేందుకు పుట్​బాల్ లీగ్​
author img

By

Published : Sep 21, 2019, 6:17 PM IST

ఫుట్ బాల్ పట్ల ఆసక్తి ఉన్న పేద చిన్నారులకు ఉచితంగా లీగ్ మ్యాచుల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రీమియర్ స్పోర్ట్స్ ఇండియా కల్పిస్తోంది. 'ది హైదరాబాద్ బేబీ లీగ్' పేరుతో ఫతేహ్ హైదరాబాద్ ఏఎఫ్​సీ సహకారంతో జరగనున్న ఈ లీగ్​లో 3 నుంచి 12ఏళ్ల లోపు చిన్నారులు పోటీ పడవచ్చు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్​గా వ్యవహరిస్తున్న ఆండ్రూ ఫ్లెమింగ్ నివాసంలో నిర్వహించారు. ఈ పోటీలకు ఎన్​ ఎండీసీ, తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్ , గోల్డెన్ బేబీ లీగ్​లు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి శని , ఆది వారాల్లో జరగనున్న ఈ లీగ్​లు.. పేద క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆండ్రూ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రతిభను వెలికితీసేందుకు పుట్​బాల్ లీగ్​
ఇదీచూడండి:జిమ్​లో టీమిండియా క్రికెటర్ల కసరత్తులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.