దేవవ్యాప్తంగా ఇవాళ విడుదలైన ఆర్టికల్ 15లోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల ఐకాస సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. చిత్ర నిర్మాత, దర్శకులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో బ్రాహ్మణ సమాజాన్ని ఏకం చేసి పోరాటం చేస్తామని ఐకాస నాయకులు హెచ్చరించారు.
ఆర్టికల్15 చిత్రంలోని ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలి - Brahmana Jac Meet Hrc
బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్మించిన ఆర్టికల్ 15 సినిమాను రద్దు చేయాలని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బ్రాహ్మణ సంఘాల ఐకాస ఫిర్యాదు చేసింది. చిత్రంలోని కొన్ని అంశాలు కులం పేరుతో ప్రస్తావించారని తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న వాటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్ 15 చిత్రంపై బ్రాహ్మణ సంఘాల నిరసన