హిమాలయాల్లో కనిపించే అరుదైన బ్రహ్మాకమలాలు హైదరాబాద్‌లో దర్శనమిచ్చాయి. హిమాయత్‌నగర్‌లోని ప్రజాపిత బ్రహ్మకుమారి భవన్లో రెండు బ్రహ్మకమలాలు వికసించాయి. ఆ పుష్పాలకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది క్రితం ఈ చెట్టును భవనంలో నాట్టినట్లు బ్రహ్మకుమారీలు తెలిపారు. హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే ఈ పుష్పాలు శీతల ప్రదేశాల్లో మాత్రమే పూస్తాయని... శివునికి ఈ కమలాలంటే చాలా ఇష్టమని తెలిపారు.
ఇది చదవండి: పుట్టినరోజున హీరోయిన్ కీర్తి సురేష్ కానుక