ETV Bharat / state

ఫోన్ చూడొద్దని మందలిస్తే.. ప్రాణం తీసుకున్నాడు - latest news in narseepatnam

అధిక సమయం చరవాణి చూడవద్దని మందలించటంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగింది.

boy-suspected-death-in-narseepatam-vizag-district
ఫోన్ చూడొద్దని మందలిస్తే.. ప్రాణం తీసుకున్నాడు
author img

By

Published : Sep 10, 2020, 7:19 PM IST

Updated : Sep 10, 2020, 10:10 PM IST

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా నర్సీపటంకు చెందిన ఓ యువకుడు... కొంతకాలంగా దుర్గాబజార్‌లో ఉంటున్న తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఏ పని చేయకుండా ఎక్కువ సమయం చరవాణి చూస్తుడంటంపై సోదరి మందలించింది.

ఈ క్రమంలో ఇంట్లో నుంచి పారిపోయి, గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద చెట్టుకు ఉరివేసుకుని సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పాముకాటుకు గురై ఒక్కగానొక్క కూతురు మృతి...

Last Updated : Sep 10, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.