సచివాలయంలో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలోని నల్లపోచమ్మ అమ్మ వారికి ఉద్యోగులు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి:సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా