కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద బాంబు పెట్టారన్న వార్త ప్రజల్లో ఆందోళన రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎవరో ఆకతాయిలు ఆయిల్ డబ్బాను స్టేషన్లో పెట్టి దాన్ని బాంబు అని ప్రచారం చేశారని నిర్ధారించారు. బాంబు లేదన్న సమాచారంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో బాంబు కలకలం - bomb in metro
ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద బాంబు పెట్టారన్న వార్త కలకలం సృష్టించింది. తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ ఏమీలేదని తేల్చారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనని నిర్ధారించారు.
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో బాంబు కలకలం