ETV Bharat / state

రెండు ముక్కలైన లాంచీ... గల్లంతైన సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు.. - boat accident in chintoor in east godavari news

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లాలోని శబరి నదిలో ప్రమాదం సంభవించింది. వంతెన పిల్లర్​ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైన ఘటనలో సిబ్బంది గల్లంతై... మళ్లీ ఒడ్డుకు చేరుకున్నారు.

boat-accident-at-chintoor-in-eastgodavari
రెండు ముక్కలైన లాంచీ... గల్లంతైన సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు..
author img

By

Published : Aug 20, 2020, 11:15 PM IST

Updated : Aug 20, 2020, 11:39 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద శబరి నదిలో లాంచీ ప్రమాదం జరిగింది. శబరి వంతెన పిల్లర్​ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో సిబ్బంది గల్లంతయ్యారు. కొద్దిసేపటి అనంతరం సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరారు. వరద బాధితులకు సరుకులు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చూడండి..

'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'

Last Updated : Aug 20, 2020, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.