మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పేదవారికి ఆర్థిక సహాయం, నూతన వధువులకు పెళ్లి కానుక, రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రవక్త శాంతి సందేశాలను వల్లిస్తూ ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్, డెంగీ తదితర రోగుల కోసం బహదూర్‌పుర కిషన్ బాగ్ ప్రాంతంలో సుఫ్అహ్ వెల్ఫేర్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముస్లిం యువకులు క్యూలైన్లో నిల్చుని భారీ సంఖ్యలో రక్త దానం చేశారు. నాలుగేళ్లుగా సొసైటీ తరఫున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తోంది ఈ సంస్థ. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించిన సొసైటీ ప్రెసిడెంట్ హఫెజ్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రి..తర్వాత వారిని అభినందించారు.
ఇవీ చూడండి : పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు
పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు - BLOOD DONATION IN OLD CITY HYDERABAD
హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
![పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5020811-thumbnail-3x2-donation.jpg?imwidth=3840)
మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పేదవారికి ఆర్థిక సహాయం, నూతన వధువులకు పెళ్లి కానుక, రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రవక్త శాంతి సందేశాలను వల్లిస్తూ ర్యాలీ చేపట్టారు. క్యాన్సర్, డెంగీ తదితర రోగుల కోసం బహదూర్‌పుర కిషన్ బాగ్ ప్రాంతంలో సుఫ్అహ్ వెల్ఫేర్ ఎడ్యూకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముస్లిం యువకులు క్యూలైన్లో నిల్చుని భారీ సంఖ్యలో రక్త దానం చేశారు. నాలుగేళ్లుగా సొసైటీ తరఫున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తోంది ఈ సంస్థ. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించిన సొసైటీ ప్రెసిడెంట్ హఫెజ్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రి..తర్వాత వారిని అభినందించారు.
ఇవీ చూడండి : పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు
మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాలలో అన్న దాన కార్యక్రమాలు, పేదవారికి ఆర్థిక సహాయలు, పేద అమ్మాయిల పెండ్లిలు, రక్త దాన శిబిరాలలతో, ప్రవక్త శాంతి సందేశాలు చెబుతూ ర్యాలీ చేపట్టి ముస్లిం సోదరులు పండుగను చేసుకుంటున్నారు.
ముఖ్యముగా క్యాన్సర్, డెంగ్యూ తదితర రోగుల కొరకు బహదూర్ పుర కిషన్ బాగ్ ప్రాంతంలో సుఫ్అహ్ వెల్ఫేర్ ఎజూకేషన్ సోసియేట్ వారి ఆధ్వర్యంలో రక్త సేకరణ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు, ముస్లిం యువకులు భారీగా రక్త దానం కొరకు లైన్ లలో నిలబడి మరి రక్త దానం చేశారు.
ఈ సొసైటీ గత నాలుగు ఏండ్ల నుండి రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తు రక్తం అవసరం ఉన్న రోగులకు ఉచితంగా అందిస్తుంది.
రక్త దాతలకు సర్టిఫికెట్ లు ఇచ్చి అభినందించిన సొసైటీ ప్రెసిడెంట్ హఫెజ్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రి.
బైట్.. md రయిస్ అలీ మెంబెర్.
తెలుగు బైట్ md నజీర్ మెంబెర్.
Body:బహదూర్పురా
Conclusion:md సుల్తాన్ 9394450285.