ETV Bharat / state

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య, రక్తదాన శిబిరం - హైదరాబాద్ జిల్లా వార్తలు

సికింద్రాబాద్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. మల్కాజిగిరి తెరాస ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న రెడ్​క్రాస్ సంస్థని అభినందించారు.

blood donation camp in secunderabad  by lions club
సికింద్రాబాద్​లో రక్తదాన శిబిరం
author img

By

Published : Dec 13, 2020, 7:39 PM IST

సికింద్రాబాద్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను మల్కాజిగిరి తెరాస ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉచిత వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న రెడ్​క్రాస్ సంస్థను అభినందించారు. భవిష్యత్​లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

రక్తదానం ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. రక్తదానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని ఇలాంటి కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.