ETV Bharat / state

కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో రక్తదాన శిబిరం - హైదరాబాద్​ తాజా వార్తలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాదాపూర్​ జోన్​ డీసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు, స్థానికులు రక్తదానం చేశారు.

blood donation camp in kukatpally hyderabad
కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో రక్తదాన శిబిరం
author img

By

Published : Oct 30, 2020, 10:25 AM IST

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నేడు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు హాజరై... ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పోలీసులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి అందజేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: డిసెంబర్- జనవరి నాటికి మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ : డా.వేణు కవర్తపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.