ETV Bharat / state

అమరవీరుల స్తూపం వద్ద బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు

author img

By

Published : Nov 24, 2020, 2:21 PM IST

హైదరాబాద్​లోని అమరవీరుల స్తూపానికి భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

bjym tejasvi surya visits gunpark in hyderabad
అమరవీరుల స్తూపం వద్ద బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు

హైదరాబాద్​లో ఉన్న గన్ పార్క్​ను భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య సందర్శించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఓయూలో విద్యార్థులతో సమావేశానికి బయల్దేరారు.

ఇదీ చదవండి: భాజపాకు ఓటేస్తే జీహెచ్‌ఎంసీని డిస్ ఇన్వెస్ట్​మెంట్‌ చేస్తారు: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.