ETV Bharat / state

మజ్లిస్​తో కలిసి కేసీఆర్ కుట్ర: లక్ష్మణ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీతో కలిసి కుట్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ ఆరోపించారు. కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

bjp laxman
'ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిబంధనలు ఎత్తివేశారు..?'
author img

By

Published : Dec 27, 2019, 5:18 PM IST

రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అంశాన్ని ఇప్పటికీ ఎందుకు బహిర్గతం చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్​ ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన విధంగా కేంద్రం చేసిన సవరణలను అడ్డుకునేందుకు... మజ్లిస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం పురపాలిక ఎన్నికల నిబంధనలను ఎత్తివేశారని ఆయన ప్రశ్నించారు. ఏ మాత్రం గడువు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను హడావుడిగా ప్రకటించారని దుయ్యబట్టారు. ఈ నెల 30న సీఏఏపై... హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని... ప్రజల దగ్గరికి వెళ్లి సీఏఏపై వివరిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

'ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిబంధనలు ఎత్తివేశారు..?'

ఇదీ చూడండి: 'భాజపా, ఎంఐఎంకు ఓ న్యాయం.. మిగతా వాళ్లకో న్యాయమా?'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.