ETV Bharat / state

దిల్లీ అల్లర్లు కావాలని సృష్టించినవే: లక్ష్మణ్ - సీఏఏపై అనవసర రాద్దాంతం

సీఏఏపై భాజపా ప్రత్యర్థి పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​. పౌరసత్వ చట్ట సవరణకు మతం రంగు పులుముతున్నారని విమర్శించారు.

bjp state president laxman fire on opposition parties
కె.లక్ష్మణ్
author img

By

Published : Mar 1, 2020, 2:25 PM IST

హైదరాబాద్​లో భాజపా ఓబీసీ మోర్చ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ హాజరయ్యారు. సీఏఏపై భాజపా ప్రత్యర్థి పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. పౌరసత్వ చట్ట సవరణకు మతం రంగు పులుముతున్నారని విమర్శించారు. దిల్లీ అల్లర్లను కావాలనే సృష్టించారని ఆరోపంచారు.

ఇదీ చూడండి: దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.