ETV Bharat / state

ఏడు జిల్లాల్లో 'కమలం'కు కొత్త సారథులు - BJP new district presidents list latest news

భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ సంస్థగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఆదివారం ఏడు జిల్లాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​​ నూతన అధ్యక్షులను నియమించారు.

Telangana BJP latest news
Telangana BJP latest news
author img

By

Published : May 31, 2020, 4:57 PM IST

రాష్ట్రంలో భాజపా ఏడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్ నియమించిన జిల్లా సారథుల జాబితాను... పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి వెల్లడించారు.

  • రాజన్న సిరిసిల్ల - ప్రతాప్ రామకృష్ణ
  • మెదక్ - గడ్డం శ్రీనివాస్
  • సిద్దిపేట - దూది శ్రీకాంత్ రెడ్డి
  • మహబూబ్​నగర్ - ఎర్ర శేఖర్ (మాజీ శాసనసభ్యులు)
  • వనపర్తి - డాక్టర్ అద్దుల్ రాజవర్ధన్ రెడ్డి
  • మహబూబాబాద్ - పెద్దిరాజు రామచందర్ రావు
  • ములుగు- చింతలపూడి భాస్కర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.