ETV Bharat / state

నెక్లెస్​రోడ్డులో భాజపా రన్​ ఫర్​ మోదీ - భాజపా ప్రచారం

లోక్​సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ నాయకులు విభిన్న మార్గాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులో భాజపా ఆధ్వర్యంలో రన్​ ఫర్​ నేషన్​, రన్​ ఫర్​ మోదీ పేరిట పరుగు నిర్వహించారు.

రన్​ ఫర్​ మోదీ
author img

By

Published : Mar 30, 2019, 11:04 AM IST

రన్​ ఫర్​ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నాయకులు
హైదరాబాద్​ నెక్లెస్​రోడ్డులో భాజపా ఆధ్వర్యంలో రన్​ ఫర్​ నేషన్​, రన్​ ఫర్​ మోదీ పేరిట పరుగు నిర్వహించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్​ భాజపా లోక్​సభ అభ్యర్థి కిషన్​రెడ్డి, హైదరాబాద్​ లోక్​సభ అభ్యర్థి భగవంతరావు పాల్గొన్నారు. పీపుల్స్​ ప్లాజా నుంచి జల విహార్​ వరకు పరుగు కొనసాగింది. యువతీ, యువకులు, భాజపా నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి :సుమిత్రా మహాజన్​కు భాజపా సీటిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.