ETV Bharat / state

వ్యవసాయ చట్టాలపై భాజపా రౌండ్​ టేబుల్​ సమావేశం - భాజపా రౌండ్​ టేబుల్​ మీటింగ్​కు రానున్న మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​లో శనివారం నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి, డీకే అరుణ తదితరులు హాజరుకానున్నారు.

bjp round table conference to be held in hyderabad on agricultural acts
వ్యవసాయ చట్టాలపై భాజపై రౌండ్​ టేబుల్​ సమావేశం
author img

By

Published : Oct 2, 2020, 10:49 AM IST

నూతన వ్యవసాయ చట్టాలపై భాజపా ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్​లోని ప్రముఖ హోటల్​లో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​, లోక్​సత్తా నాయకులు జయప్రకాష్​ నారాయణ హాజరు కానున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనే అంశాలపై వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించనున్నారు.

ఇదీ చదవండిః కరోనా వైరస్‌కు విరుగుడు- యాంటీసీరా అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.