ETV Bharat / state

వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలి: డీకే అరుణ - dk aruna visited old city

వరద వచ్చినప్పుడు తాత్కాలిక పరిష్కారం చూపడం కాకుండా.. ముంపు ప్రాంతాల్లో వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్​ పాతబస్తీలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు.

BJP National Vice President DK Aruna
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
author img

By

Published : Oct 17, 2020, 8:46 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. ఉప్పుగూడ, జంగమెట్ డివిజన్​లలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వరద ఎక్కణ్నుంచి, ఎలా వస్తుందని ఆరా తీశారు.

BJP National Vice President DK Aruna
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్​తో కుమ్మక్కై వివక్ష చూపుతోందని అరుణ ఆరోపించారు. పాతబస్తీలో మత ప్రాతిపదికన అభివృద్ధి జరుగుతోందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన రాజన్నబావి శివాజీనగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.