ETV Bharat / state

'బడ్జెట్​లో నిరాశ తప్ప... ఆశ లేదు' - state budget 2020

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు విమర్శలు గుప్పించారు. బడ్జెట్​ కేవలం అంకెల గారడీకి పరిమితమైందని ఆరోపించారు.

Bjp mlc rama chander rao comments over on state budget
బడ్జెట్​పై విమర్శలు
author img

By

Published : Mar 8, 2020, 6:15 PM IST

బడ్జెట్​లో నిరాశ తప్ప.. ఆశ కన్పించటం లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను ఆర్థిక మంత్రి హరీశ్​రావు మాయ చేశారన్నారు. మూసీ నది ప్రక్షాళనకు.. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్​తో ప్రభుత్వ ఉద్యోగులు, యవత, నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందారన్నారు.

పీఆర్సీ ఆలస్యం అవుతుందని చెప్పినపుడు... ఐఆర్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్లతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి విశ్వనగరంగా మార్చేందుకు ఖర్చులు పెడుతామని చెప్పి నిధులు కేటాయించలేదన్నారు.

బడ్జెట్​పై విమర్శలు

ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.