ETV Bharat / state

'కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం భాజపాదే' - bandi sanjay comments on trs

భాజపా లీగల్ సెల్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్​తో పాటు రాంచందర్ రావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

'కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం భాజపాదే'

author img

By

Published : Feb 26, 2021, 10:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని జిమ్మికులు చేసిన హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. రాంచందర్ రావు గెలుపు కోసం భాజపా లీగల్ సెల్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్​తో పాటు రాంచందర్ రావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ప్రతి న్యాయవాది క్షేత్రస్థాయిలో పనిచేసి గెలుపు కోసం పని చేయాలని... ఏ అవకాశాన్ని వదలకుండా ప్రణాలికాబద్ధంగా పని చేయాలని బండి సంజయ్ సూచించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.