ETV Bharat / state

'రైతు రుణమాఫీ ఒకే దశలో అమలు చేయాలి' - భాజపా సీనియర్​ నేత బండారు దత్తాత్రేయ

రైతు రుణమాఫీ, రైతు బంధు బకాయి నిధులు వెంటనే విడుదల చేయాలని భాజపా సీనియర్​ నేత బండారు విజ్ఞప్తి చేశారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలో భాజపా సభ్యుల బృందం సచివాలయంలో ఎస్కే జోషిని కలిశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

భాజపా ఎంపీ
author img

By

Published : Apr 17, 2019, 4:19 PM IST

రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ఒకే దశలో చేయాలని భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసింది. రబీ సీజన్​లో రైతుల నుంచి వరి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బంధు పథకంలో బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తులపై సీఎస్​ సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ తెలిపారు.

సీఎస్​ను కలిసిన భాజపా నేతలు

ఇదీ చదవండి : రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.