ETV Bharat / state

సీఎంపై భాజపా నేతల విమర్శలు సరికావు: నాయిని - kalayana lakhshmi

హైదరాబాద్​ ముషీరాబాద్​లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలసి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

సీఎంపై భాజపా నేతల విమర్శలు సరికావు:నాయిని
author img

By

Published : Aug 3, 2019, 8:03 PM IST

ముషీరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మాజీ హోమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీళ్లు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానేదేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం... తెలంగాణ ప్రజల అదృష్టమని, బంగారు తెలంగాణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

సీఎంపై భాజపా నేతల విమర్శలు సరికావు:నాయిని

ఇదీ చూడండి: జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు

Intro:TG_KRN_12_03_MLA_PROTOKAL_PIRYADU_TS10036
Sudhakar contributer karimnagar 9394450126

కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ సమయం ముగిసి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రోటోకాల్ ను విస్మరిస్తూ ప్రత్యేక అధికారి సీట్లో కూర్చొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దానిపై చర్య తీసుకొనుట గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన భాజపా నాయకులు నగరపాలక సంస్థ చైర్మన్గా గా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ర్ సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూర్చొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడాన్ని ఎమ్మెల్యే కమలాకర్ ఫోటో కాల్ ను విస్మరించడం పై జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ భాజపా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బా సత్యనారాయణ ఫిర్యాదు చేశారు రుBody:GgConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.