కరోనా నిర్మూలనకు తయారు చేసిన వ్యాక్సిన్‌తో సమాజంలో పూర్వ పరిస్థితులు ఏర్పడనున్నాయని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు గాలిపటాలను కార్పొరేటర్ పావని వినయ్ కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు.
రేపటి నుంచి ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని లక్ష్మణ్ వివరించారు. భారతదేశ వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోందన్నారు.
-
Been part of Kite festival at NTR Stadium along with #GHMC Corporator-elect from Gandhinagar Pavani Vinay Kumar, Ex-corporator Aruna & other @BJP4Telangana division leaders from #Musheerabad Assembly Constituency. pic.twitter.com/Ld49ad6iIO
— Dr K Laxman (@drlaxmanbjp) January 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Been part of Kite festival at NTR Stadium along with #GHMC Corporator-elect from Gandhinagar Pavani Vinay Kumar, Ex-corporator Aruna & other @BJP4Telangana division leaders from #Musheerabad Assembly Constituency. pic.twitter.com/Ld49ad6iIO
— Dr K Laxman (@drlaxmanbjp) January 14, 2021Been part of Kite festival at NTR Stadium along with #GHMC Corporator-elect from Gandhinagar Pavani Vinay Kumar, Ex-corporator Aruna & other @BJP4Telangana division leaders from #Musheerabad Assembly Constituency. pic.twitter.com/Ld49ad6iIO
— Dr K Laxman (@drlaxmanbjp) January 14, 2021
ఇదీ చూడండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి