ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్​

భాజపా ప్రభంజనానికి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే పునారవృతం అవుతాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అభివృద్ధికి పాటుపడుతున్న విధానాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పే.. దుబ్బాక, మధ్యప్రదేశ్​ ఉప ఎన్నిక, బిహార్​ ఎన్నికల ఫలితాలని ఆయన పేర్కొన్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్​
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్​
author img

By

Published : Nov 11, 2020, 5:02 AM IST

భాజపా ప్రభంజనానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలే పునారవృతం అవుతాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ తెలిపారు. దుబ్బాక, మధ్యప్రదేశ్​ ఉప ఎన్నిక, బిహార్ ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపొందిన సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ భాజపా క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే వస్తాయి: లక్ష్మణ్​

కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలను కాపాడడంలో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధికి పాటుపడుతున్న విధానాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పే ఎన్నికల ఫలితాలు అని లక్ష్మణ్​ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కమలం పార్టీకి అనుకూల వాతావరణం నెలకొందని.. భవిష్యత్తులో తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకనవుతా: రఘునందన్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.