ETV Bharat / state

'విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్​ చేయాలి' - ఇంద్ర సేనారెడ్డి

ఇంటర్​ బోర్టులో అవకతవకలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ భాజపా చేపట్టిన బంద్​ విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంద్ర సేనారెడ్డి
author img

By

Published : May 3, 2019, 12:11 AM IST

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రితో పాటు బోర్డు కార్యదర్శిని వెంటనే బర్తరఫ్​ చేయాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి డిమాండ్​ చేశారు. ఇవాళ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్​లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారం చేతిలో ఉందని ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో బెదిరించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. మొత్తం ఆరు వేల మంది భాజపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

ఇంటర్​ అవకతవకలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది

ఇదీ చదవండి : ట్యాంక్​బండ్​పై అఖిలపక్షం నేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.