ETV Bharat / state

'లైట్లు ఆపేద్దాం... కరోనాను తరిమేద్దాం..' - భాజపా సీనియర్ నేత

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రజలు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు లైట్లు ఆపేసి... చీకటి కరోనాపై విజయం సాధిద్దామని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ పిలుపునిచ్చారు.

bjp-laxman-latest-news
'లైట్లు ఆపేద్దాం... కరోనాను తరిమేద్దాం..'
author img

By

Published : Apr 5, 2020, 3:00 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని భాజపా సీనియర్ నాయకులు కె.లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లను ఆపేసి దీపాలు వెలిగించి... కలిసికట్టుగా చీకటి కరోనాను ఎదుర్కొని... విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.

'లైట్లు ఆపేద్దాం... కరోనాను తరిమేద్దాం..'

ఇవీ చూడండి: 'బ్లడ్​ ప్లాస్మా' అస్త్రంతో కరోనాపై ఫ్రాన్స్​ పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.