ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, బోర్డు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రిలోనూ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. ఆయనకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, భాజపా రాష్ట్ర ఇంఛార్జీ కృష్ణదాస్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి లక్ష్మణ్‌ను పరామర్శించారు. గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్... ప్రభుత్వం గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేసే వరకు విరమించేదిలేదని స్పష్టం చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వీహెచ్ సంఘీభావం - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు నేతల సంఘీభావం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇంటర్ ఫలితాల అవకతవకలకు కారణమైన వారిని కఠినంగా శిక్షంచాలంటూ నిమ్స్‌లోనూ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి లక్షణ్‌ను పరామర్శించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, బోర్డు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రిలోనూ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. ఆయనకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, భాజపా రాష్ట్ర ఇంఛార్జీ కృష్ణదాస్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి లక్ష్మణ్‌ను పరామర్శించారు. గత నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్... ప్రభుత్వం గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేసే వరకు విరమించేదిలేదని స్పష్టం చేశారు.
Body:mp press meet
Conclusion:mp press meet