ETV Bharat / state

అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు - delhi

లోక్​సభ ఎన్నికలకు భాజపా సమర శంఖారావం మోగించింది. నిన్న పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక, ప్రచార సభల నిర్వహణపై భాజపా కోర్​ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది.

సమావేశమైన భాజపా కోర్​ కమిటీ
author img

By

Published : Mar 15, 2019, 6:13 AM IST

Updated : Mar 15, 2019, 7:27 AM IST

సమావేశమైన భాజపా కోర్​ కమిటీ
లోక్​సభ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​ఛార్జిఅరవింద్ లింబావలి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు మురళీధర్ రావు ,లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పాల్గొన్నారు. ఈ భేటీలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక.. మోదీ, అమిత్ షా ప్రచార సభలపైన ప్రధానంగా చర్చించారు. ఈ రోజు సాయంత్రం జాబితాతో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ దిల్లీకి వెళ్తారని రాంచందర్ రావు పేర్కొన్నారు. జాబితాను అధిష్ఠానం పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు.

ఇవీ చూడండి: "మోదీ ఉంటే అన్నీ సాధ్యమే"

Intro:Tg_wgl_02_14_flash_mub_dance_av_c5

Body:వరంగల్ లో విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. హన్మకొండలోని తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కళాశాల 21 వ వార్షికోత్సవం సందర్బంగా ఆ కళాశాల విద్యార్థులు నగరంలోని ప్రధాన కూడల్లా వద్ద ఫ్లాష్ మబ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డీజె పాటలకు నృత్యాలు చేశారు. కళాశాల వార్షికోత్సవం సందర్బంగా నగరంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది.... స్పాట్

Conclusion:flash mub dance
Last Updated : Mar 15, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.