గుడిమల్కాపూర్‌లో ప్రచారం హోరెత్తుతోంది. వివిధ పార్టీల నేతలు తమ బలాలను ప్రదర్శిస్తున్నారు. గుడిమల్కాపూర్ కబడ్డీ స్టేడియం నుంచి సుమారు ఐదు వందల ద్విచక్ర వాహనాలతో భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్ భారీ ర్యాలీ చేపట్టారు.
భాజపా జెండా ఎగరవేయడం ఖాయం: దేవర కరుణాకర్
గుడిమల్కాపూర్‌లో భాజపా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అభ్యర్థి దేవర కరుణాకర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్లో భాజపా జెండా ఎగరవేడయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
![భాజపా జెండా ఎగరవేయడం ఖాయం: దేవర కరుణాకర్ bjp bike rally at gudimalkapur in ghmc election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9702615-421-9702615-1606634964637.jpg?imwidth=3840)
డివిజన్లో భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని... తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కబడ్డీ స్టేడియం వద్ద మొదలైన ఈ బైక్ ర్యాలీ డివిజన్ మొత్తం తిరిగి కబడ్డీ స్టేడియం వద్దకు చేరుకుంది.
ఇదీ చదవండి: గ్రేటర్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వండి: బండి