ETV Bharat / state

ఆసుపత్రి శౌచాలయంలో శిశువు మృతదేహం - ఆసుపత్రి టాయిలెట్లలో శిశువు మృతదేహం

ఆసుపత్రి శౌచాలయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభించింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పురిటినొప్పులతో తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళే బిడ్డను కనేసి పడేసి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు.

ఆసుపత్రి టాయిలెట్లలో శిశువు మృతదేహం
author img

By

Published : Sep 7, 2019, 6:04 PM IST

ఆసుపత్రి శౌచాలయంలో శిశువు మృతదేహం

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అత్యవసర వార్డు శౌచాలయంలో... అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహం లభించింది. పురిటినొప్పులతో తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళే బిడ్డను కనేసి పడేసి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు. రుతుస్రావం అయిందంటూ బాత్రూమ్‌ లోపలే అరగంటకు పైగా ఉన్న ఆ మహిళ... గైనకాలజిస్ట్‌ను నర్స్‌ పిలిచే లోపే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. శౌచాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన స్వీపర్‌కు.. మగశిశువు మృతదేహం కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: రఫ్ ఆడించిన రఫా.. యూఎస్​ ఓపెన్​ ఫైనల్లో స్పెయిన్ బుల్

Intro:AP_cdp_46_07_saamajika_sevalo_rotary club_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేటలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ నయన్. ఎస్ పాటిల్ అధికారిక పర్యటన చేశారు. రాజంపేట వైష్ణవి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలను స్థానిక రోటరీ క్లబ్ ఏర్పాటు చేసింది. ఎన్ సి సి ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పోటాపోటీగా రక్తదానం చేశారు. పాఠశాల ఆవరణంలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ పాటిల్ మొక్కలు నాటారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన ఇరువురిని సత్కరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన యువతికి మూడు చక్రాల సైకిల్ ని అందజేశారు. చిన్న పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ లో కేవలం నాలుగు శాతం నిధులను మాత్రమే పరిపాలనకు ఉపయోగిస్తామని మిగిలిన 96% నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు రోటరీ క్లబ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, రాజంపేటలో ప్రత్యేక వైద్యశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

Body:రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.