ETV Bharat / state

బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరించాలి : బ్రాహ్మణ సంఘాలు

బ్రాహ్మణుల సమస్యలపై సికింద్రాబాద్​లో బ్రాహ్మణ ఐక్య మహాసభ ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లతో ఈ నెల 18న సచివాలయానికి వెళ్లనున్నట్లు వారు తెలిపారు.

author img

By

Published : Aug 11, 2019, 11:37 PM IST

బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరించాలి : బ్రాహ్మణ సంఘాలు

తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్​లోని శ్రీ కౌత కామకోటి కల్యాణ వేదికలో బ్రాహ్మణ ఐక్య మహాసభ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల స్థితి గతులు, వారి సమస్యలను అధ్యయనం చెసే దిశగా పోరాడుతామని వారు తెలిపారు. ఈ ర్యాలీని గత నెల 22న యాదాద్రి నుంచి ప్రారంభించారు. 31 జిల్లాలు ప్రయాణించి ఆగస్టు 7న హైదరాబాద్ చేరుకుంది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణచారి, వేణుగోపాలచారి, కెప్టన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వొడితెల సతీష్, ఎమ్మెల్సీ రాంచందర్​రావు, పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరించాలి : బ్రాహ్మణ సంఘాలు

ఇదీ చూడండి :సామాన్యుల అస్త్రం సహ చట్టం :మాడభూషి శ్రీధర్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని తెలంగాణ బ్రాహ్మణ జె ఏ సి అద్వ్యర్యం లో బ్రహ్మణ ఐక్య వేదికగా సమావేశం ఏర్పాటు చేసుకున్నామని....తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా బ్రమ్మనులందరు కలిసి 17 రోజుల పాటు తెలంగాణ లో ర్యాలీ చెపుడుతున్నాం....ఈ నెల 18 న సచివాలయానికి వెళుతామని బ్రహ్మమణుల డిమాండ్లను పరిష్కరించేందుకు తాము ఐక్యంగా పనిచేస్తున్నామని ...పేద బ్రహ్మమణుల ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు... బ్రాహ్మణ సంఘాల సంఘాటితమే లక్ష్యంగా బ్రాహ్మణ ఏకతా మహాసభ తెలంగాణలోని అన్ని బ్రహ్మణ సంఘాలకు ఒక వేధిక మీదకు చేర్చలన్న సంకల్పంతో బ్రహ్మణుల స్థితి గతులు, వారి సమస్యలను అధ్యాయనం చెసే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు.. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐఖ్య కార్యచరణ సమితి (TSBSJAC) ఆధ్వర్యములో దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా గత నెల 22 వ తేది ఉదయం యాదాద్రి నరససింహస్వామి క్షేత్రం నుండి ప్రారంభమైన బ్రాహ్మణ ఏకతా యాత్ర ముగింపు సందర్భంగా గంటల నుండి సికిందరాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ కౌత కామకోటి కళ్యాణ వేదిక నందు బ్రాహ్మణ ఏకతా మహాసభను ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్వహించారు..ఈ యాత్ర 16 రోజుల పాటు తెలంగాణ లోని 31 జిల్లాలలోని పలు ముఖ్య ప్రదేశాల గుండా సుమారు 4500 కిలోమీటర్ల పైగా పయణించి ఆగస్ట్ 7వ తేది హైదరాబాద్ చేరుకుంది. ఈ యాత్ర ద్వారా బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకోవటంతో పాటు వారి స్థితి గతులపైన అద్యయనం చెయటం జరిగింది. ఈ సందర్భంగా చేసిన అద్యయనం వివరాలను నివేదిక రూపములో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా బ్రాహ్మణ జాతి సంఘటితముకై నిర్వహిస్తున్న ఈ సభలో ముఖ్య అథితులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు శ్రీ రమణచారి గారు, శ్రీ వేణుగోపాలచారి గారు,కెప్టన్ లక్ష్మీకాంతరావు గారు, శాసన సభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వొడితెల సతీష్ గారు, శాసనమండలి సభ్యులు శ్రీ రాంచందర్ రావు గారు, పురాణం సతీష్ గారు, మాజీ శాసన సభ్యులు శ్రీ NVSS ప్రభాకర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు తదితర పెద్దలతో పాటు తెలంగాణలోని పలు బ్రాహ్మణ సంఘాల పెద్దలు, నాయకులు, వివిధ జిల్లాలకు చెందిన బ్రాహ్మణ కుటుంబాలు పాల్గోన్నారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.