ETV Bharat / state

ఈనెల 15న బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులను ఐక్యం చేయాలనే సంకల్పంతో ఈనెల 15న  హైదరాబాద్​లో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సనాతన ఎంటర్​ప్రైజెస్​ అసోసియేషన్ తెలిపింది.

ఈనెల 15న బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Jun 9, 2019, 12:34 PM IST

ఈనెల 15న ఉప్పల్ మేడిపల్లిలోని ఎం కన్వెన్షన్ హాలులో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించానున్నారు. వ్యాపార రంగంలో నూతన సభ్యులను చేర్చుకోవడం వంటి అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు పాల్గొంటారని కార్యక్రమ నిర్వాహకులు సనాతన ఎంటర్​ప్రైజెస్​ ప్రతినిధులు తెలిపారు.

ఈనెల 15న బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం

ఇదీ చదవండి: విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.