ETV Bharat / state

ఆత్మహత్యకు ముందు.. కోడెల ఇంట్లో అసలేం జరిగింది?

కోడెల శివప్రసాదరావు.. ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది. గదిలోకి వెళ్లి ఏం చేశారు? ఆయన చనిపోయిన విషయాన్ని ఎవరు గుర్తించారు?

kodela shivaprasada rao
author img

By

Published : Sep 16, 2019, 5:32 PM IST

ఆంధ్రప్రదేశ్​ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం...

  • కోడెల ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి అల్పాహారం చేశారు.
  • 10.10 గంటలకు తన నివాసంలోని మొదటి ఫ్లోర్​లో ఉన్న పడకగదికి వెళ్లారు.
  • పడకగదిలోకి వెళ్లగానే తలుపు గడియపెట్టారు.
  • గది గడియపెట్టిన విషయాన్ని గుర్తించిన భార్య... కోడెలను తలుపు తీయాల్సిందిగా కోరారు.
  • ఎంతకూ తలుపు తెరవకపోవడంపై... అనుమానంతో వ్యక్తిగత గన్​మెన్​ను పిలిచారు.
  • వెనక డోర్ బద్దలు కొట్టి లోనికి వెళ్లారు.
  • అప్పటికే ఫ్యాన్​కు కోడెల ఉరి వేసుకుని ఉన్నారు.
  • 10.40 గంటలకు కారులో కోడెలను ఆసుపత్రికి తరలించారు.
  • 10.50 గంటలకు బసవతారకం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు.
  • 11 గంటల తర్వాత ఆసుపత్రి సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు.
  • విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ సీఐ కళింగరావు.. ఎస్సై రాం రెడ్డిని ఆసుపత్రికి పంపించారు.
  • కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  • గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.
  • డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, టాస్క్ ఫోర్స్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:AP_CDP_29_16_KUNDULO_VARADA_PRAVAHAM_AP10121

Body:కర్నూలు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలతో నదిలో వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. గత వారం రోజులుగా సగటున 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సోమవారం ఉదయం 25 వేల క్యూసెక్కులకు చేరింది. మధ్యాహ్నానికి 30 వేలకు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు ప్రాంతంలోని వర్షపునీరు తోడైతే ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చాపాడు మండలం సీతారామపురం వద్ద దాదాపు 40వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్లు సమాచారం. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు నుంచి వస్తున్న నీటికి వర్షపు నీరు కలవడంతో వరద ప్రవాహం పోటెత్తింది. నదిలో ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండడంతో పరివాహక ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. నీట మునగ కుండా విద్యుత్తు మాటలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలోని నెమల్ల దిన్నె చాపాడు మండలం సీతారాంపురం వద్ద ఉన్న వంతెన పైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Conclusion:note: sir, ఎఫ్.టి.పి ద్వారా వీడియో ఫైల్ పంపాను.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.