ETV Bharat / state

బీసీలారా జాగ్రత్త: వీహెచ్​ - BC CASTES

బీసీలను ఆర్.కృష్ణయ్య స్వార్థానికి వాడుకుంటున్నారని వీహెచ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుల నాయకుల పట్ల బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టికెట్​ కోసం పార్టీలు మారడం కృష్ణయ్యకు అలవాటే
author img

By

Published : Feb 18, 2019, 4:29 PM IST

బీసీలను ఆర్.కృష్ణయ్య స్వార్థానికి వాడుకుంటున్నారు : వీహెచ్
ఏపీలో వైఎస్ జగన్​కు ఆర్​.కృష్ణయ్య మద్దతు తెలపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. బీసీ కులాలను అడ్డుపెట్టుకుని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టికెట్​ కోసం పార్టీలు మారడంపై ఆయన ఎద్దేవా చేశారు.
undefined

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.