ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో దసరాను జరుపుకోవాలి' - బతుకమ్మ పండుగ 2020

బతుకమ్మ చీరల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.317 కోట్లు కేటాయించిందని.. చీరల తయారీలో 28 వేల నేతన్నల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. శనివారం అమీర్​పేటలోని మహిళలకు మంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

Bathukamma saree distribution by minister talasani at ameerpet
'ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో దసరాను జరుపుకోవాలి'
author img

By

Published : Oct 10, 2020, 2:16 PM IST

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ.. బతుకమ్మ పండుగని.. అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. శనివారం హైదరాబాద్​ అమీర్​పేటలోని వివేకానందనగర్​ కమిటీ హాల్​లో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే దసరా నవరాత్రుల్లో నిర్వహించే బతుకమ్మ వేడుక కోసం.. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలను పాటిస్తూనే పండుగను జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.