ETV Bharat / state

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: మంత్రి ఈటల

రాష్ట్రంలో సీజన్ జ్వరాల నివారణకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డెంగ్యూ నివారణ కోసం రామంతపూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో హోమియోపతి మందులను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఈటల పంపిణీ చేశారు.

Ministers
author img

By

Published : Sep 4, 2019, 2:22 PM IST

బస్తీ దవాఖానలలో 24 గంటల వైద్య సేవలు

సీజన్​ జ్వరాల నివారణ కోసం హైదరాబాద్​ నగరంలోని బస్తీ దవాఖానల్లో 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. అలాగే ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రుల్లో 12 గంటలపాటు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. రామంతపూర్​లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిని మంత్రులు ఈటల, మల్లారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పరిశీలించారు. డెంగ్యూ నివారణ కోసం హోమియోపతి మందులను మంత్రులు పంపిణీ చేశారు. జ్వరాల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, రోడ్లు సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన నగర మేయర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి;లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

Intro:TS_HYD_28_04_Ministers_abb_TS10026
కంట్రిబ్యూటర్:ఎఫ్.రామకృష్ణాచారి. ఉప్పల్

( ) రాష్ట్రంలో సీజన్ జ్వరాల నివారణకు అన్ని విధాల చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్ చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిని మంత్రులు నగర మేయర్ రామ్మోహన్ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో పాటు పలువురు కార్పొరేటర్ల తో కలిసి పరిశీలించారు dengue నివారణ ముందస్తు లో భాగంగా హోమియోపతి మందులను మంత్రులు పంపిణీ చేశారు నగరంలోని బస్తీ దవాఖాన లో 24 గంటల పాటు ఉ వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు ప్రభుత్వం హోమియోపతి ఆస్పత్రులలో 12 గంటల పాటు వైద్యసేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు జ్వరాల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు మురుగు కాలువలు రోడ్లు సరిగా శుభ్రం చేయక పోవడంతో రోగాల బారిన పడుతున్నామని ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన నగర మేయర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు .
బైట్:ఈటెల రాజేందర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
బైట్:మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక మంత్రి

Body:చారి, ఉప్పల్

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.