ETV Bharat / state

Harish Rao: ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్ పే అమలు - Telangana news

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Harish Rao) పేర్కొన్నారు. ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్​ పే అమలవుతుందని తెలిపారు.

Basic pay
బేసిక్ పే
author img

By

Published : Jun 17, 2021, 8:23 PM IST

ఒప్పంద అధ్యాపకులకు కూడా బేసిక్ పే (Basic Pay) అమలవుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు (Harish Rao) తెలిపారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల ఒప్పంద అధ్యాపకులు బేసిక్ పే అమలు‌ చేస్తూ ఉత్తర్వుల ప్రతిని ఐకాస నేతలకు మంత్రులు హరీశ్, సబిత, జగదీశ్​రెడ్డి అందించారు.

అన్ని వర్గాల ప్రజల‌ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న హరీశ్​రావు (Harish Rao) ఈ దిశగా‌ సీఎం కేసీఆర్... చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఐకాస నేతలను మంత్రులు అభినందించారు. బేసిక్ పే ఉత్తర్వు విడుదల‌ చేసినందుకు ఐకాస నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: Vh: సీఎం కేసీఆర్​కు అంబేద్కర్​పై గౌరవం ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.