ETV Bharat / state

నేడు కార్మిక సంఘాల సమ్మె... పాల్గొననున్న బ్యాంకు ఉద్యోగులు.. - బ్యాంకు ఉద్యోగుల ఒక్క రోజు సమ్మె తాజా వార్తలు

తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఒక్క రోజు సమ్మెలో ఎస్​బీఐ, ఐవోబీ మినహా అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ రెండు బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు ఈ రోజు మూతపడనున్నాయి.

bankesr one day strike Except sbi, iob
నేడు కార్మిక సంఘాల సమ్మె... పాల్గొనున్న బ్యాంకు ఉద్యోగులు..
author img

By

Published : Nov 26, 2020, 4:31 AM IST

Updated : Nov 26, 2020, 6:12 AM IST

ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఒక్క రోజు సమ్మెలో.. ఎస్​బీఐ, ఐవోబీ మినహా అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎస్​బీఐ, ఐవోబీ మినహా.. మిగిలిన బ్యాంకులు మూతపడనున్నాయి.

ప్రైవేటీకరణ, అప్పుల ఎగవేతదారులపై చర్యలు, సహకార బ్యాంకుల్లో రాజకీయ జోక్యం అంశాలపై తమ డిమాండ్లు వినిపించనున్నట్లు ఉద్యోగుల సంఘం నాయకులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఇవాళ కోఠిలోని సెంట్రల్‌ బ్యాంకు ఆవరణలో సమావేశమై.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

Last Updated : Nov 26, 2020, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.