ETV Bharat / state

ఖాళీలు భర్తీ చేయాలని.. బ్యాంక్​ ఉద్యోగుల ఆందోళన - ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

మహారాష్ట్ర బ్యాంకులోని ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (ఏఐబీఎమ్) ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

ఖాళీలను భర్తీ చేయాలంటూ బ్యాంక్​ ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Sep 20, 2019, 6:35 PM IST

ఖాళీలను భర్తీ చేయాలంటూ బ్యాంక్​ ఉద్యోగుల ధర్నా

మహారాష్ట్ర బ్యాంకులోని ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఇందిరా పార్కు ధర్నాచౌక్​ వద్ద ధర్నా చేపట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా మహారాష్ట్ర బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులపై భారం పెంచడం దారుణమని ఏఐబీఎమ్ ఆఫీసర్స్​​ అసోసియేషన్​ కార్యదర్శి కాంతారావు అన్నారు. కనీసం అటెండర్ ఖాళీలను కూడా భర్తీ చేయలేదన్నారు.

ఇదీ చూడండి: ఉత్తమ్​కు షోకాజ్​ నోటీస్ ఇవ్వాలి: రేవంత్​రెడ్డి హస్తంలో రాజుకున్న చిచ్చు

Intro:మహారాష్ట్ర బ్యాంకులో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.....

Body:మహారాష్ట్ర బ్యాంకు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి వీడాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయిస్ ఫెడరేషన్,, ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే కాంతారావు కోరారు..మహారాష్ట్ర బ్యాంకు యాజమాన్యం ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులపై భారం పెంచడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఉద్యోగుల ధర్నా చేశారు యాజమాన్యం హెచ్ఆర్ పాలసీ లకు వ్యతిరేకంగా ఆంధ్రుల చేస్తున్నట్లు ఆయన వివరించారు నాలుగు సంవత్సరాలుగా మా రాష్ట్ర బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని దీని ఫలితంగా ఉన్న ఉద్యోగులు అధికారులపై పనిభారం అధికం అయిందని ఆయన వివరించారు.... కనీసం బ్యాంకుల్లో అటెండర్ ఖాళీలను భర్తీ చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.... తమ వైఖరి మార్చుకుని వరకు దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు....

బైట్..... కే కాంతారావు,, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి..

Conclusion:మహారాష్ట్ర బ్యాంకు లోని ఖాళీల భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు పోరాటం చేపట్టారు....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.