ETV Bharat / state

కెనరా బ్యాంక్ సామాజిక బాధ్యత..! - బ్యాంకు అధికారులకు

హైదరాబాద్ మొజంజాహి మార్కెట్​లోని కెనరా బ్యాంక్ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులకు, ఉద్యోగులకు, ఖాతాదారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Breaking News
author img

By

Published : Jul 29, 2019, 6:17 PM IST

వ్యాపారంలోనే కాదు సామాజిక బాధ్యతలను నిర్వర్తించాలని.. కెనరా బ్యాంక్ ఏజీఎమ్​ భాస్కర చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ మొజంజాహి మార్కెట్​లోని ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులకు, ఉద్యోగులకు, ఖాతాదారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యక్తిగత, గృహరుణాలు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ శాతం, తదితర పథకాలపై బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. 10 లక్షల 59 వేల కోట్ల రూపాయల వ్యాపారంతో కెనరా బ్యాంక్ అగ్రగామిగా దూసుకువెళ్తుందని, 329 కోట్ల రూపాయల నికరలాభం ఉందన్నారు. పలు పథకాలను, సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకట్ రెడ్డి , బ్రాంచ్ మేనేజర్ కృష్ణ మోహన తదితరులు పాల్గొన్నారు.

కెనరా బ్యాంక్ సామాజిక బాధ్యత..!

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఇక అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.