ఇవీ చూడండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'
'ఎన్నికల తర్వాత... వారి మద్దతు మాకే' - మోదీ
ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అస్థిత్వం మాత్రమే చూసుకుంటాయి తప్ప దేశ ప్రయోజనాలను పట్టించుకోవని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభకు జనాలు రాకపోవడం తెరాస పతనానికి నిదర్శనమన్నారు.
కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ
ప్రాంతీయ పార్టీలకు మోదీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తప్ప సొంత అజెండా లేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. భాజపా 300 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య కూటమి అని చెబుతున్న పార్టీలు ఎన్నికల తర్వాత ఎన్డీయేకే మద్దతు పలుకుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న పెద్దపల్లి, నాగర్కర్నూల్ సభల్లో రాజ్నాథ్ సింగ్, 4న కరీంనగర్, వరంగల్ సభల్లో అమిత్ షా పాల్గొంటారని దత్తాత్రేయ వెల్లడించారు.
ఇవీ చూడండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'
Intro:యాంకర్ నేలకొండపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మాజీ మంత్రి రేణుకా చౌదరి పర్యటన
Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి నేలకొండపల్లి మండలం పర్యటించారు మొదట నేలకొండపల్లి మండలం లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవానికి అనేక లబ్ది జరుగుతుందని పేద కుటుంబానికి నెలకు 6000 చొప్పున గ్రూప్ ఇస్తారని ఉచితంగా గ్యాస్ పంపిణీ 2 లక్షల రుణమాఫీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె అన్నారు పేదవాళ్లకు ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇల్లు నిర్వహించడంలో విఫలమైందని ఆమె అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారని ఇప్పుడేం చేస్తారని ఆమె అన్నారు
Conclusion:బైక్స్ రేణుక చౌదరి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి

Last Updated : Mar 31, 2019, 5:06 PM IST