- ఇదీ చూడండి: పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య
కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సుల లభ్యం - శ్రీకాకుళం కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యం
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యమయ్యాయి. పోలింగ్ కేంద్రానికి సమీప చెరువులో 4 , బావిలో రెండు, దుండగులు కాల్చేసిన మరో 2 పెట్టెలను పోలీసులు గుర్తించారు. ఆ గ్రామంలో పోలీసు పహారా కొనసాగుతోంది.
కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యం
- ఇదీ చూడండి: పట్టపగలు న్యాయవాద దంపతుల దారుణ హత్య