బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఫౌండర్ ఛైర్మన్గా కోడెల శివప్రసాదరావు విశేష సేవలందించారని తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ కొనియాడారు. కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో పదవులకు కోడెల మంచి గౌరవాన్ని తీసుకువచ్చారని కీర్తించారు. మంత్రిగా, శాసనసభాపతిగా మరిచిపోలేని సేవలు అందించారన్నారు.
ఇవీ చూడండి:పోస్టుమార్టం నివేదిక తర్వాతే కోడెల మృతిపై స్పష్టత: సీపీ