హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాన్సర్ బాధిత చిన్నారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. మనమధ్య లేకున్నా చిరస్థాయిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. బర్త్డే అయితే మీకు వయసు పెరుగుతుందేమో... కానీ... నాకు తగ్గుతుందని చమత్కరించారు.
'బర్త్డే అయితే నాకు వయసు తగ్గుతుంది' - birthday celebrations
నందమూరి బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరుపుకున్నారు.

బాలకృష్ణ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాన్సర్ బాధిత చిన్నారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. నటుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. మనమధ్య లేకున్నా చిరస్థాయిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. బర్త్డే అయితే మీకు వయసు పెరుగుతుందేమో... కానీ... నాకు తగ్గుతుందని చమత్కరించారు.
బాలకృష్ణ జన్మదిన వేడుకలు
బాలకృష్ణ జన్మదిన వేడుకలు
Intro:Body:Conclusion: