ETV Bharat / state

చిలుకూరు బాలాజీ సన్నిధిలో విరిసిన 'కేసీఆర్ సంపంగి'

పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదని చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు అన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు.

Balaji temple chief priests rangarajan says Plants should be protected
'హరితహారంలో సీఎం కేసీఆర్ నాటిన తొలి మొక్క సంపంగి'
author img

By

Published : Jun 25, 2020, 1:14 PM IST

పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. 2015లో చిలుకూరు బాలాజీ సన్నిధిలో సీఎం కేసీఆర్ మొదటి హరితహారం కార్యక్రమంలో నాటిన తొలి మొక్క సంపంగి అని గుర్తు చేశారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు.

'హరితహారంలో సీఎం కేసీఆర్ నాటిన తొలి మొక్క సంపంగి'

ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.