యువ షూటర్ ఈశాసింగ్‌ను ప్రధాన మంత్రి బాల పురస్కారం వరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈశా సింగ్ బాల పురస్కారం అందుకున్నారు. 2020 ఏడాదికి రాష్ట్రం నుంచి ఆమె ఈ పురస్కారం అందుకుంది. ఈనెల 24న ప్రధాని నిర్వహించే భేటీతోపాటు గణతంత్ర దినోత్సవంలో ఈశాసింగ్ పాల్గొననున్నారు.
ఇవీ చూడండి:బస్తీమే సవాల్: ఓటు గెలుస్తుందా..? నోటు గెలుస్తుందా.??