హైదరాబాద్ కూకట్పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్ సెంటర్కు భాజపా నేత బాబుమోహన్ సాయం చేశారు. 250 కిలోల బియ్యం,50 కేజీల పప్పు,చింతపండు,500 మాస్కులను అందించారు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి:- 'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'